Aghathiyaa: జీవా, రాశీఖన్నా లేటెస్ట్ మూవీ Aghathiyaa నుంచి ఫస్ట్ లుక్ విడుదల, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో, హార్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రానున్న సినిమా
రంగం, యాత్ర 2 సినిమాతో తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జీవా నటిస్తోన్న తాజా చిత్రం Aghathiyaa, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
రంగం, యాత్ర 2 సినిమాతో తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జీవా నటిస్తోన్న తాజా చిత్రం Aghathiyaa, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.జీవా చేతిలో కాగడా పట్టుకుని ఉండగా.. మిగిలిన పాత్రలు కొంచెం మిస్ట్రీరియస్‌గా చూస్తున్న పోస్టర్ నెట్టింటిని షేక్ చేస్తోంది. హార్రర్ థ్రిల్లర్ జోనర్‌లో అద్బుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా సినిమా ఉండబోతున్న ఫస్ట్ లుక్ చెప్పకనే చెబుతోంది. పా విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Here's First look
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)