Chickens Loot Video: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో వందలాది కోళ్లు మృతి, వాటిని తీసుకుని పరుగులు పెట్టిన స్థానికులు
ఆగ్రా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదం తర్వాత కోళ్ల దోపిడీ జరిగింది. కోళ్లతో నిండిన లోడింగ్ పికప్‌లో కోళ్లను ఎక్కించారు.అయితే అది మార్గం మధ్యలో ప్రమాదానికి గురి కావడంతో అందులో ఉన్న కోళ్లు చనిపోయీయి.
Locals loot chickens after pickup truck meets with accident: ఆగ్రా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదం తర్వాత కోళ్ల దోపిడీ జరిగింది. కోళ్లతో నిండిన లోడింగ్ పికప్‌లో కోళ్లను ఎక్కించారు.అయితే అది మార్గం మధ్యలో ప్రమాదానికి గురి కావడంతో అందులో ఉన్న కోళ్లు చనిపోయీయి. ప్రమాదంలో కోళ్లు చనిపోవడంతో కోళ్లను దోచుకెళ్లారు. పికప్ వాహనంలో రూ.1.5 లక్షల విలువైన కోళ్లు ఉన్నాయి. కోళ్లతో పారిపోతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా అక్కడ పొగమంచు కారణంగా చాలా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)