Agra Shocker: శాడిస్ట్ భర్త.. భార్యను కరెంట్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టాడు, వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కారణం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ వ్యక్తి తన భార్యను స్తంభానికి కట్టేసి కొట్టిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగ్రా లోని అర్సేనా గ్రామానికి చెందిన కుసుమా దేవి, శ్యామ్‌ బీహారి భార్యా భర్తల మధ్య గతకొంతకాలంగా గొడవ జరుగుతున్నది. ఈ క్రమంలో అతడు కుసుమా దేవిని చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు.

Video Shows UP Man Beating Wife Tied To Electric Pole

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ వ్యక్తి తన భార్యను స్తంభానికి కట్టేసి కొట్టిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగ్రా లోని అర్సేనా గ్రామానికి చెందిన కుసుమా దేవి, శ్యామ్‌ బీహారి భార్యా భర్తల మధ్య గతకొంతకాలంగా గొడవ జరుగుతున్నది. ఈ క్రమంలో అతడు కుసుమా దేవిని చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు. విషయం పోలీసులకు చెప్పొంద్దని భర్త, అత్త.. ఆమెను హెచ్చరించారు. అయితే విసిగి వేసారిన ఆమె విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే అది తెలుసుకున్న శ్యామ్‌ బీహారి.. ఈ నెల 14న ఆమెను రోడ్డుపై స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టాడు. దీన్నంతా పొరుగువారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement