Amith Sha In Telangana: కేసీఆర్ డబుల్ బెడ్రూం కాదు, కనీసం మరుగుదొడ్డి కూడా కట్టించలేదు, మునుగోడు బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా ఫైర్

బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పరిపాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు.

Union Home Minister Amit Shah (Photo Credits: PTI)

మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పరిపాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మారిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. డబుల్ బెడ్రూం కాదు, కనీసం తమ ప్రభుత్వం కట్టిస్తున్న మరుగుదొడ్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందని పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif