Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, 20 రూపాయలు మీదేనా అంటూ రూ. 10 లక్షలు స్మార్ట్‌గా దోచేశారు, గుంటూరులో షాకింగ్ ఘటన

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో ఇదిగో..

Andhra Pradesh Shocker: They robbed 10 lakhs by showing hope of 20 rupees note in guntur Watch Video

గుంటూరు - మిర్చి వ్యాపారి వద్ద గుమాస్తాగా పని చేసే హరిబాబు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 10 లక్షలు విత్‌డ్రా చేసుకొని వస్తుండగా 20 రూపాయల నోటు కింద పడింది చూసుకోమని దృష్టి మలిచి 10 లక్షలు దోచేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో ఇదిగో..

Andhra Pradesh Shocker: They robbed 10 lakhs by showing hope of 20 rupees note in Guntur Watch Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి