Assam: లంచాల మేత మరిగిన జిఎస్‌టి కమీషనర్, రూ.4,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్, ఆమె ఇంటి నుంచి రూ.65,37,500 స్వాధీనం చేసుకున్న యాంటీ కరప్షన్ ఆఫ్ అసోం పోలీసులు

అస్సాం | డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ & యాంటీ కరప్షన్ ఆఫ్ అసోం పోలీసులు రూ. 4,000 లంచం తీసుకుంటుండగా రాష్ట్ర జిఎస్‌టి కమీషనర్ కార్యాలయ రాష్ట్ర పన్నుల అసిస్టెంట్ కమిషనర్ మినాక్షి కాకతి కలితాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. సోదాల్లో ఆమె ఇంటి నుంచి రూ.65,37,500 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

Representational Image (File Photo)

అస్సాం | డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ & యాంటీ కరప్షన్ ఆఫ్ అసోం పోలీసులు రూ. 4,000 లంచం తీసుకుంటుండగా రాష్ట్ర జిఎస్‌టి కమీషనర్ కార్యాలయ రాష్ట్ర పన్నుల అసిస్టెంట్ కమిషనర్ మినాక్షి కాకతి కలితాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. సోదాల్లో ఆమె ఇంటి నుంచి రూ.65,37,500 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement