Bengaluru Shocker: దారుణం, మద్యం మత్తులో టపాసులపై స్టీల్ బాక్స్ పెట్టి దానిపై కూర్చున్న యువకుడు, క్రాకర్లు పేలి తీవ్రంగా గాయపడి మృతి
టపాసులపై స్టీల్ బాక్స్ పెట్టి దానిపై కూర్చోమని సవాలు విసిరిన స్నేహితుల అరాచకానికి నిండు ప్రాణం బలి అయింది. బెంగళూరులోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధి వీవర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రాకర్లపై స్టీల్ బాక్స్ పెట్టి కూర్చోమని శబరీష్ అనే వ్యక్తికి స్నేహితులు సవాలు విసిరారు.
టపాసులపై స్టీల్ బాక్స్ పెట్టి దానిపై కూర్చోమని సవాలు విసిరిన స్నేహితుల అరాచకానికి నిండు ప్రాణం బలి అయింది. బెంగళూరులోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధి వీవర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రాకర్లపై స్టీల్ బాక్స్ పెట్టి కూర్చోమని శబరీష్ అనే వ్యక్తికి స్నేహితులు సవాలు విసిరారు. మద్యం మత్తులో అలాగే చేయడంతో క్రాకర్లు పేలి శబరీష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 2న మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను కొనకుంటె పోలీసులు అరెస్టు చేశారు.
మద్యం మత్తులో టపాసులపై స్టీల్ బాక్స్ పెట్టి దానిపై కూర్చున్న యువకుడు
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement