Lok Sabha Elections 2024: 15 సెకన్లలో మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తామన్న బీజేపీ, దమ్ముంటే చేయమని సవాల్ విసిరిన అక్బరుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
15 నిమిషాలు కాదు 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ అన్నారు. మీరు 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి మాకు ఏం భయం లేదంటూ అసదుద్దీన్ ఒవైసీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు కౌంటర్ వదిలారు.
గతంలో 15 నిమిషాల్లో తరిమికొడతామంటూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ కౌంటర్ విసిరారు. 15 నిమిషాలు కాదు 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ అన్నారు. మీరు 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి మాకు ఏం భయం లేదంటూ అసదుద్దీన్ ఒవైసీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు కౌంటర్ వదిలారు. భారత్‌లో ముస్లిం జనాభా పెరగడానికి కాంగ్రెస్సే కారణం, మండిపడిన బీజేపీ, ఇలా అయితే హిందువులకు దేశం ఉండదంటూ ఫైర్
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)