Bomb Threat To Rahul Gandhi: రాహుల్ గాంధీని చంపేస్తామని బెదిరింపు లేఖ, ఇండోర్‌కు రాగానే బాంబులు వేసి లేపేస్తామని అజ్ఞాత బెదిరింపు
భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌కు చేరుకోకముందే ఇండోర్‌లో రాహుల్ గాంధీకి అజ్ఞాత బెదిరింపు రావడంతో కలకలం రేగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు రాగానే బాంబు పేలుస్తామని కాంగ్రెస్ నేతను బెదిరించారు. రాహుల్ గాంధీని చంపేస్తానని లేఖలో బెదిరించారు. ఈ విషయంపై పోలీసులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు

Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement