Budget 2023: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023ని ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులేంటో తెలుసుకోవాలంటే వీడియో చూడండి
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. ప్రపంచ ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం మధ్య బడ్జెట్‌ను సమర్పిస్తున్న ఆర్థిక మంత్రిపై అందరి దృష్టి ఉంటుంది.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. ప్రపంచ ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం మధ్య బడ్జెట్‌ను సమర్పిస్తున్న ఆర్థిక మంత్రిపై అందరి దృష్టి ఉంటుంది. కొన్నేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బడ్జెట్ సంప్రదాయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులేంటో తెలుసుకోవాలంటే వీడియో చూడండి.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
YS Jagan on AP Budget: బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ అయింది, కూటమి బడ్జెట్ మీద మండిపడిన వైఎస్ జగన్
YSRCP Reaction on AP Budget: బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ రియాక్షన్, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపాటు, ఈ బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని వెల్లడి
AP Budget Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్, ఏ శాఖకు ఎంత కేటాయించారో పూర్తి వివరాలు ఇవిగో, వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు
Advertisement
Advertisement
Advertisement