Himachal Floods: వీడియో ఇదిగో, కొండపై నుంచి కారు మీద పడబోయిన పెద్ద బండ, తృటిలో తప్పించుకున్న కారు

ఓ వీడియో వైరల్ అవుతోంది. Kalka - Shimla National Highway at Sanwara వద్ద ఓ కారు మీద ఓ పెద్ద బండరాయి పడబోయింది. కొండ చరియలు విరిగిపడటంతో ఆ బండ దొర్లుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది. అయితే తృటిలో కారు ప్రమాదం నుంచి బయటపడింది. వీడియో ఇదిగో..

Himachal Floods

ఉత్తర భారతదేశాన్ని (North India) భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. Kalka - Shimla National Highway at Sanwara వద్ద ఓ కారు మీద ఓ పెద్ద బండరాయి పడబోయింది. కొండ చరియలు విరిగిపడటంతో ఆ బండ దొర్లుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది. అయితే తృటిలో కారు ప్రమాదం నుంచి బయటపడింది. వీడియో ఇదిగో..

Himachal Floods

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement