Defamation Case: కొండా సురేఖకు మొట్టికాయలు వేసిన కోర్టు, కేటీఆర్‌ పై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోలు తొలగించాలని ఆదేశం

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది కోర్టు. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడింది. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కొండా సురేఖ తన సామాజిక మాధ్యమాల్లో నుండి వెంటనే తొలగించాలని పేర్కొంది కోర్టు. అన్ని రకాల ప్లాట్‌ఫారమ్‌ల నుండి అన్ని మీడియా సంస్థలు తొలగించాలని ఆదేశించింది కోర్టు.

Defamation case Court gives shock to Konda Surekha for comments on KTR(X)

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది కోర్టు. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడింది. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కొండా సురేఖ తన సామాజిక మాధ్యమాల్లో నుండి వెంటనే తొలగించాలని పేర్కొంది కోర్టు. అన్ని రకాల ప్లాట్‌ఫారమ్‌ల నుండి అన్ని మీడియా సంస్థలు తొలగించాలని ఆదేశించింది కోర్టు.  హైదరాబాద్ రాజేంద్రనగర్‌ లో బాలుడి కిడ్నాప్‌ కు య‌త్నం.. దుండగుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు (వీడియో) 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement