Centipede Found in Biryani: భువనగిరిలో షాకింగ్ ఘటన.. వివేరా హోటల్లో సర్వ్ చేసిన బిర్యానీలో కనిపించిన జెర్రీ.. వైరల్ వీడియో

భువనగిరిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ వివేరా హోటల్లో సర్వ్ చేసిన బిర్యానీలో జెర్రీ కనిపించింది. దీంతో కస్టమర్ కంగుతిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Centipede Found in Biryani (Credits: X)

Hyderabad, Oct 15: భువనగిరిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ వివేరా హోటల్లో సర్వ్ చేసిన బిర్యానీలో (Biryani) జెర్రీ (Centipede) కనిపించింది. దీంతో కస్టమర్ కంగుతిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

చెన్నైలో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరికలు.. తమ వాహనాలు వరదలో కొట్టుకుపోవద్దని ఫ్లైఓవర్ మీద వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రజలు.. ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు (వీడియోతో)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now