Unstoppable 4: మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్‌ విడుదల

బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable). నాలుగో సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షోకి సంబంధించిన గ్లింప్స్‌ తాజాగా విడుదలైంది.

chandrababu balakrishna unstoppable 4 Episode Trailer Out

బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable). నాలుగో సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షోకి సంబంధించిన గ్లింప్స్‌ తాజాగా విడుదలైంది. పూర్తి ఎపిసోడ్‌ ఈ నెల 25న రాత్రి 8:30 గంటల నుంచి ఓటీటీ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. మా బావగారు మీ బాబుగారు అంటూ బాలయ్య షోని ప్రారంభించబోతున్నారు.

Here's News and Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement