Chennai Airport: వీడు మాములోడు కాదు, కడుపులో 86 హెరాయిన్ క్యాప్సూల్స్‌, వీటి ఖరీదు రూ. 8.86 కోట్లకు పైగానే, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన టాంజానియా దేశ ప్రయాణికుడు

తమిళనాడు రాజధానిలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ హెరాయిన్ పట్టుబడింది. జూలై 14న ఎంటెబ్బే నుండి వచ్చిన టాంజానియా జాతీయ ప్రయాణికుడి కడుపులో నుండి రూ. 8.86 కోట్ల విలువైన 1.266 కిలోల హెరాయిన్‌తో కూడిన 86 క్యాప్సూల్స్‌ను చెన్నై విమానాశ్రయం AIU అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Heroin (Photo-ANI)

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement