Chennai Shocker: వీడియో ఇదిగో, తల్లికి సరైన వైద్యం చేయలేదని ప్ర‌భుత్వ వైద్యుడిపై క‌త్తితో దాడి, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేసిన డాక్టర్లు

త‌న తల్లికి సరైన వైద్యం చేయలేదని గిండి కలయాన్ సెంటినరీ ఆస్పత్రికి చెందిన‌ అంకాలజిస్ట్ డాక్ట‌ర్‌ బాలాజీపై త‌న స్నేహితుల‌తో క‌లిసి విఘ్నేష్ అనే వ్య‌క్తి క‌త్తితో దాడి చేశారు. బాలాజీకి ట్రీట్మెంట్ చేసిన ఇత‌ర డాక్ట‌ర్లు.

Chennai doctor brutally stabbed in hospital by patient's son Watch Video

చెన్నైలో ప్ర‌భుత్వ వైద్యుడిపై క‌త్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. త‌న తల్లికి సరైన వైద్యం చేయలేదని గిండి కలయాన్ సెంటినరీ ఆస్పత్రికి చెందిన‌ అంకాలజిస్ట్ డాక్ట‌ర్‌ బాలాజీపై త‌న స్నేహితుల‌తో క‌లిసి విఘ్నేష్ అనే వ్య‌క్తి క‌త్తితో దాడి చేశారు. బాలాజీకి ట్రీట్మెంట్ చేసిన ఇత‌ర డాక్ట‌ర్లు. అయితే ఆయన హార్ట్ పేషంట్ కావ‌డంతో 8 గంట‌ల వ‌ర‌కూ ఏమీ చెప్ప‌లేమని వెల్ల‌డించారు. బాలాజీకి అవ‌స‌ర‌మైన చికిత్స అందించాల‌ని ఆదేశించిన సీఎం స్టాలిన్‌ వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్టవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపేస్తున్నట్లు ప్రభుత్వ డాక్ట‌ర్లు ప్రకటించారు.

వీడియో ఇదిగో, రాజమండ్రిలో మద్యం మత్తులో బొండాల నరికే కత్తితో మందుబాబు వీరంగం, తన తలను తానే నరుక్కుంటూ..

Chennai doctor brutally stabbed in hospital

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif