Chhattisgarh: ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లాలో జవాన్లకు తప్పిన ప్రమాదం,మావోయిస్టులు అమర్చిన ఐఈడీ నుండి తప్పించుకున్న జవాన్లు

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లా చిన్నగులూరు పరిధిలోని అటవీ ప్రాంతంలో 250 మీటర్లు పొడవున్న వైరుతో కనెక్ట్ చేసిన అత్యంత ప్రమాదకరమైన బాంబుతో జవాన్లపై దాడి చేసేందుకు కుట్రపన్నారు మావోలు. వాటిని గుర్తించి నిర్వీర్యం చేశాయి భద్రత బలగాలు.

Chhattisgarh Bijapur district jawans missing Naxal encounter

 Chhattisgarh, Aug 18: జవాన్లను లక్ష్యంగా చేసుకొని పైప్ బాంబులను (IED) అమర్చారు మావోయిస్టులు. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లా చిన్నగులూరు పరిధిలోని అటవీ ప్రాంతంలో 250 మీటర్లు పొడవున్న వైరుతో కనెక్ట్ చేసిన అత్యంత ప్రమాదకరమైన బాంబుతో జవాన్లపై దాడి చేసేందుకు కుట్రపన్నారు మావోలు. వాటిని గుర్తించి నిర్వీర్యం చేశాయి భద్రత బలగాలు.  బిగ్ ట్విస్ట్.. మరోసారి మాధురి ఆత్మహత్య యత్నం, ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మాధురి, తీవ్ర గాయాలు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)