Supreme Court: 50వ సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్, తన వారసుడిగా జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్

భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ తన వారసుడిగా జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు. 50వ సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ ఈ ఏడాది నవంబర్ 8న పదవీ విరమణ చేస్తున్నారు.

DY Chandrachud (Photo-ANI)

భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ తన వారసుడిగా జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు. 50వ సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ ఈ ఏడాది నవంబర్ 8న పదవీ విరమణ చేస్తున్నారు.

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement