Covid in India: దేశంలో కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల, కొత్తగా 2364 మందికి కరోనా, గత 24 గంటల్లో 10 మంది మృతి, 15,419 కేసులు యాక్టివ్‌

దేశంలో రోజువారీ కరోనావైరస్ (Coronavirus) కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 4,25,89,841 మంది కోలుకోగా, 5,24,303 మంది మరణించారు.

Coronavirus (Photo Credits IANS)

దేశంలో రోజువారీ కరోనావైరస్ (Coronavirus) కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 4,25,89,841 మంది కోలుకోగా, 5,24,303 మంది మరణించారు. ఇంకా 15,419 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 10 మంది మృతిచెందగా, 2582 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement