Covid in India: దేశంలో చివరి దశకు చేరుకున్న కరోనా, కొత్తగా 5910 మందికి కోవిడ్, మరో 53,974 కేసులు యాక్టివ్‌

దేశంలో కొత్తగా 5910 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,44,62,445కు చేరాయి. ఇందులో 4,38,80,464 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,007 మంది బాధితులు మరణించారు. మరో 53,974 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Coronavirus Outbreak in China (Photo Credits: PTI)

దేశంలో కొత్తగా 5910 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,44,62,445కు చేరాయి. ఇందులో 4,38,80,464 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,007 మంది బాధితులు మరణించారు. మరో 53,974 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7034 మంది కోలుకోగా, 9 మంది కరోనాతో మృతిచెందారు.కరోనా కేసులు తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ 2.60 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో 0.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.69 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 213.52 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement