Uttar Pradesh: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపు, చంపేస్తామని ముంబై పోలీసులకు సందేశం..10 రోజుల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన దుండగులు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కు బెదిరింపు లేఖ సంచలనం సృష్టించింది. యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని ముంబయి పోలీసులకు సందేశం అందింది. బాబా సిద్ధిఖీలాగే యూపీ సీఎంను చంపుతామంటూ పోలీసులకు సందేశం అందగా ఆ లేఖలో 10 రోజుల్లో యూపీ సీఎం రాజీనామా చేయాలంటూ దుండగులు డిమాండ్‌ చేశారు.

death threat to Uttar Pradesh Chief Minister Yogi Adityanath

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కు బెదిరింపు లేఖ సంచలనం సృష్టించింది. యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని ముంబయి పోలీసులకు సందేశం అందింది. బాబా సిద్ధిఖీలాగే యూపీ సీఎంను చంపుతామంటూ పోలీసులకు సందేశం అందగా ఆ లేఖలో 10 రోజుల్లో యూపీ సీఎం రాజీనామా చేయాలంటూ దుండగులు డిమాండ్‌ చేశారు.  దోశ తింటుండగా ప్రత్యక్షమైన బొద్దింక.. కంగుతిన్న కస్టమర్.. హైదరాబాద్ స్వాతి టిఫిన్స్‌ లో ఘటన 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement