Arvind Kejriwal Health Update: అరవింద్ కేజ్రీవాల్‌కు పడిపోయిన షుగర్ లెవెల్, టీ, బిస్కెట్ల కోసం కోర్టు హాలు నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్ తగ్గడంతో టీ, బిస్కెట్ల కోసం కోర్టు హాలు నుంచి బయటకు తీసుకొచ్చారు. అతన్ని అహ్లద్ గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆప్ అధినేతకు టీ, బిస్కెట్లు అందించారు

Delhi CM Arvind Kejriwal (photo-ANI

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్ తగ్గడంతో టీ, బిస్కెట్ల కోసం కోర్టు హాలు నుంచి బయటకు తీసుకొచ్చారు. అతన్ని అహ్లద్ గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆప్ అధినేతకు టీ, బిస్కెట్లు అందించారు. కాగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను సీబీఐ (CBI) అరెస్ట్‌ చేసిన సంగతి విదితమే. కేజ్రీవాల్‌ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ సవాల్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.   తీహార్ జైల్లోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మ‌రోసారి అరెస్ట్, బెయిల్ వ‌చ్చినా బ‌య‌టకు రాలేని ప‌రిస్థితి, ఈడీ కేసులో బెయిల్, సీబీఐ కేసులో మ‌ళ్లీ అరెస్ట్

Here's Video 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement