Delhi Metro Collapse Video: వీడియో ఇదిగో, ఉన్నట్టుండి కుప్పకూలిన ఢిల్లీ మెట్రో వాల్, శిథిలాల కింద చిక్కుకుని పలువురికి గాయాలు
ఢిల్లీలోని గోకల్‌పురి మెట్రో స్టేషన్‌లో సైడ్ వాల్‌లోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. . ఈ ఘటనలో కొందరు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొందరికి గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్నవారికి బయటకు తీసుకువచ్చి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు
ఢిల్లీలోని గోకల్‌పురి మెట్రో స్టేషన్‌లో సైడ్ వాల్‌లోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. . ఈ ఘటనలో కొందరు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొందరికి గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్నవారికి బయటకు తీసుకువచ్చి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జేసీబీ, క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఘటనా స్థలంలో స్థానిక పోలీసులు, మెట్రో ఉద్యోగులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)