Dog vs Leopard: వీడియో ఇదిగో, చిరుత పులిని తరిమి తరిమి కొట్టిన కుక్క, ప్రాణాలు కాపాడుకున్న వైనంపై నెటిజన్లు ప్రశంసలు

ఓ ఇంటి పెరట్లో పెంపుడు కుక్క అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఈ సమయంలో ఓ చిరుత పులి సడన్‌గా అక్కడికి వచ్చి కుక్కను చూసి మెల్లగా దాని వద్దకు వెళ్లి ఒక్కసారిగా మెడ పట్టుకుని చంపే ప్రయత్నం చేసింది. కుక్క దానితో పోరాడి ప్రాణాలు రక్షించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Dog vs Leopard Fight

వీడియో ఇదిగో, చెట్ల పొదల్లో ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయి రొమాన్స్, మీ పాడుపని తగలెయ్య అంటూ నెటిజన్లు ఫైర్

Dog vs Leopard Fight

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement