Earthquake in Jammu and Kashmir: కాశ్మీర్ లోయలో భారీ భూకంపం,ఇళ్ల నుండి బయటకు పరిగెత్తిన ప్రజలు, రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతగా నమోదు
కాశ్మీర్ లోయలో సోమవారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురైన నివాసితులు భద్రత కోసం తమ ఇళ్లు, పని ప్రదేశాల నుండి బయటకు పరుగులు తీశారు.
కాశ్మీర్ లోయలో సోమవారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురైన నివాసితులు భద్రత కోసం తమ ఇళ్లు, పని ప్రదేశాల నుండి బయటకు పరుగులు తీశారు.రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైన ఈ ప్రకంపనలు ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భారత కాలమానం ప్రకారం 14:28 గంటలకు భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంపం కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.
Here's Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement