Andhra Pradesh: వీడియో ఇదిగో, సాంబార్లో పిండి ముద్దలు, అర్థాకలితో లెగసి వెళ్లిన విద్యార్థులు, నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో ఘటన

ఏలూరు జిల్లా : నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు వండిన సాంబార్లో పిండి ముద్దలు.. డిహెచ్ 5 మెస్ లోని సాంబారులో పిండి ముద్దలు.. అర్థాకలితో లెగసి వెళ్లిన విద్యార్థులు..

Nuzvid Triple IT students Finds flour lumps in cooked sambar

ఏలూరు జిల్లా : నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు వండిన సాంబార్లో పిండి ముద్దలు..

డిహెచ్ 5 మెస్ లోని సాంబారులో పిండి ముద్దలు..

అర్థాకలితో లెగసి వెళ్లిన విద్యార్థులు..

యాజమాన్య నిర్లక్ష్య ధోరణి , పర్యవేక్షణ లోపంతోనే ఇలా జరుగుతోందంటున్న విద్యార్థులు..

మెస్ కాంట్రాక్టర్లను రద్దుచేసి , కొత్తవారిని తీసుకురావాలని కోరుతున్న విద్యార్థులు..

వీడియో ఇదిగో, తాజ్ మహల్ హోటల్లో పప్పులో ప్రత్యక్షమైన జెర్రీ, GHMC అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement