YouTuber Dasari Vigyan: యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి, మార్ఫిండ్ వీడియోలతో వేధిస్తున్నట్లు కంప్లైంట్
యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి. మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే దాసరి విజ్ఞాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి. మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే దాసరి విజ్ఞాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరులో ఘోర విషాదం, పందెంకోడికి ఈత నేర్పిస్తూ చెరువులో పడి తండ్రితో పాటు ఇద్దరు కుమారులు మృతి
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)