Leopard Cub Rescued from Forest: వీడియో ఇదిగో, తల్లి లేక అడవిలో బిక్కు బిక్కుమంటూ చిరుత పులి పిల్ల, వన్యసంరక్షణా కేంద్రానికి తరలించిన అటవీశాఖ అధికారులు

ఛత్తీస్‌గఢ్ అటవీ శాఖ గరియాబంద్ జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి పిల్లను రక్షించింది. అడవిలో తల్లి తోడు లేక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న పులిని అటవీశాఖ అధికారులు గుర్తించారు.

Namibian cheetah Gives Birth to 4 Cubs (Photo-ANI)

ఛత్తీస్‌గఢ్ అటవీ శాఖ గరియాబంద్ జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి పిల్లను రక్షించింది. అడవిలో తల్లి తోడు లేక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న పులిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. వారిని చూడగానే అమాయకంగా బిత్తర చూపులు చూస్తుండటంతో చలించి పోయిన అటవీ శాఖ అధికారులు తల్లి కోసం గాలించారు. తల్లి జాడ కానరాకపోవడంతో పులి పిల్లను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement