Malla Reddy Dance Video: మల్లారెడ్డి డ్యాన్స్ వీడియో ఇదిగో, డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్స్‌తో డాన్స్ ఇరగదీసిన మాజీ మంత్రి

మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో ఎదో విధంగా తెగ హల్చల్ చేస్తూనే ఉంటాడు. తాజాగా తన మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డీజే టిల్లు పాటకు హుషారుగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశాడు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని... కొరియోగ్రాఫర్లతో కలిసి చిందులు వేశారు.

Malla Reddy Dance Video

మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో ఎదో విధంగా తెగ హల్చల్ చేస్తూనే ఉంటాడు. తాజాగా తన మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డీజే టిల్లు పాటకు హుషారుగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశాడు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని... కొరియోగ్రాఫర్లతో కలిసి చిందులు వేశారు.ఇందుకోసం మాజీ మంత్రి మల్లారెడ్డి గత వారం రోజులుగా కొరియోగ్రాఫర్ల దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. గతంలోనూ మల్లారెడ్డి అనేకసార్లు డాన్స్ చేసిన.. ఇది మాత్రం సినిమా స్టైల్‌లో వెరైటీగా కనిపిస్తుంది. సంగీత్ ఫంక్షన్లు కచ్చితంగా ఆయన డాన్స్ చేయాల్సిందే బంధువులంతా పట్టుపట్టారు. ప్రస్తుతం మల్లారెడ్డి డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది.

మాస్ స్టెప్పులతో హుషారెత్తించిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. బతుకమ్మ పాటకు విద్యార్థినులతో నృత్యం (వీడియో)

Mallareddy Dance Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement