Gujarat Rains: గుజరాత్‌ని ముంచెత్తిన వర్షాలు, నీట మునిగిన పలు గ్రామాలు..వీడియో వైరల్
ఎడతెరపి లేని వర్షాలతో పలు గ్రామాలు నీట మునగగా రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. గుజరాత్ విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారీ వర్షాలు గుజరాత్‌ని ముంచెత్తాయి. ఎడతెరపి లేని వర్షాలతో పలు గ్రామాలు నీట మునగగా రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. గుజరాత్ విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలో బాహుబలి ఘటన, పీకల్లోతు నీళ్ళలో చంటిబిడ్డను పెట్టెలో పెట్టుకొని తీసుకెళ్తున్న వరద బాధితులు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)