Gujarat Polls 2022: వైరల్ వీడియో, సైకిల్‌కు సిలిండర్ కట్టుకుని ఓటు వేయడానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేశ్‌ ధనాని, సోషల్ మీడియాలో వీడియో వైరల్

గుజరాత్‌ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ లో ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అమ్రేలి ఎమ్మెల్యే పరేశ్‌ ధనాని.. సైకిల్‌కి సిలిండర్‌ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో ఓటేయడానికి వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు.

Congress MLA Paresh Dhanani (Photo-ANI)

గుజరాత్‌ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ లో ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అమ్రేలి ఎమ్మెల్యే పరేశ్‌ ధనాని.. సైకిల్‌కి సిలిండర్‌ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో ఓటేయడానికి వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు. ఇలా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నది.ఇక తొలి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5న జరుగనుండగా, డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement