Gujarat Bridge Collapse: గుజరాత్‌లో కుప్పకూలిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పిల్లర్లు, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..
గుజరాత్ రాష్ట్రంలో ముంబయి-అహ్మదాబాద్ మధ్య చేపడుతోన్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గుజరాత్‌లోని వల్సాద్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నాలుగు పిల్లర్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు కార్మికులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Under-Construction Bullet Train Bridge Collapses in Anand
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)