Hanumangarh: వీడియో ఇదిగో, 10వ తరగతి దళిత విద్యార్థిపై టీచర్ అమానుషం, జుట్టు పట్టుకుని లాగి కర్రలతో కనికరం లేకుండా దారుణంగా..

బహ్లోల్‌నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగి కర్రలతో కనికరం లేకుండా కొట్టారు.

Teacher thrashes student in Hanumangarh (Photo Credit: X/@kamomeghwal666)

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, అజయ్ భాదు అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో దళిత విద్యార్థిపై దారుణంగా దాడి చేసిన వీడియో బయటపడింది. బహ్లోల్‌నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగి కర్రలతో కనికరం లేకుండా కొట్టారు. ఆందోళన కలిగించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అధికారులు విచారణ చేపడుతున్నారని, ప్రజాగ్రహం రావడంతో ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

తన ముందు తల దువ్వుకున్నారని యువకులకు గుండు గీయించిన ఎస్సై, నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన

Teacher Thrashes Student in Rajasthan (Disturbing Video) ..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)