Nagarkurnool:  తన ముందు తల దువ్వుకున్నారని యువకులకు గుండు గీయించిన ఎస్సై, నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన

తన ముందు తల దువ్వుకున్నారని ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. నాగర్‌ కర్నూల్‌ - లింగాలలో పెట్రోల్‌ బంక్‌ సిబ్బందితో గొడవపడ్డారు యువకులు. పీఎస్‌కు తీసుకెళ్లి పోలీసుల వార్నింగ్‌.. తన ముందు యువకులు తల దువ్వుకున్నారని ఎస్సై జగన్‌ ఆగ్రహం చెంది ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయగా పరిస్థితి విషమంగా మారింది.

Nagarkurnool:  తన ముందు తల దువ్వుకున్నారని యువకులకు గుండు గీయించిన ఎస్సై, నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన
Si Overaction In Nagarkurnool(video grab)

తన ముందు తల దువ్వుకున్నారని ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. నాగర్‌ కర్నూల్‌ - లింగాలలో పెట్రోల్‌ బంక్‌ సిబ్బందితో గొడవపడ్డారు యువకులు. పీఎస్‌కు తీసుకెళ్లి పోలీసుల వార్నింగ్‌.. తన ముందు యువకులు తల దువ్వుకున్నారని ఎస్సై జగన్‌ ఆగ్రహం చెంది ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయగా పరిస్థితి విషమంగా మారింది. వామ్మో! కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు.. చట్నీస్‌ రెస్టారెంట్ పై కేసు నమోదు 

Here's Tweet:

nagarkurnool.jpg
nagarkurnool.jpg

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 19, 2024 05:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).