Heeraben Modi Health Update: నిలకడగా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆరోగ్యం, కంగారు పడాల్సిన పని లేదని తెలిపిన యుఎన్ మెహతా ఆస్పత్రి వైద్యులు

అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌లో చేరిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

PM Narendra Modi's Mother Heeraben Modi (Photo-ANI)

అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌లో చేరిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ అస్వస్థతకు గురయిన విషయం విదితమే. మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. కాగా హీరాబెన్‌ ఈ ఏడాది జూన్‌లోనే 99వ పుట్టినరోజు జరుపుకున్నారు.

Here's ANI Tweet

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement