IAF Helicopter Crash: ఘోర విషాదం, ఆర్మీ హెలికాప్ట‌ర్ దగ్ధ‌మవుతున్న వీడియో బయటకు, పూర్తిగా కాలిపోయిన మృతుల శరీర భాగాలు, ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను గుర్తుపట్టిన అధికారులు

సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌తో పాటు ఆర్మీ ఉన్న‌తాధికారులు ప్ర‌యాణిస్తున్న ఆర్మీ హెలికాప్ట‌ర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు – కూనూరు మ‌ధ్య కుప్ప‌కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో హెలికాప్ట‌ర్ పూర్తిగా ద‌గ్ధ‌మైంది.

Indian-Air-Force-Mi-17V5-Helicopter-Crash

తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌తో పాటు ఆర్మీ ఉన్న‌తాధికారులు ప్ర‌యాణిస్తున్న ఆర్మీ హెలికాప్ట‌ర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు – కూనూరు మ‌ధ్య కుప్ప‌కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో హెలికాప్ట‌ర్ పూర్తిగా ద‌గ్ధ‌మైంది. తాజాగా వీడియోల బయటకు వచ్చాయి. మృతుల శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న ఆర్మీ బ‌ల‌గాలు మంట‌ల‌ను అదుపు చేశాయి. నాలుగు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృత‌దేహాల‌ను గుర్తించేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement