Independence Day 2022: సియాచిన్ పర్వతాలపై మోగిన జాతీయ గీతం, జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జనగణమణ ఆలపించిన భారత ఆర్మీ

ఇక 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత భారత ఆర్మీ దళాలు జాతీయ గీతాన్ని ఆలపించాయి.

Indian Army Troops Recite National Anthem at Siachen Glacier

దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మిన్నంటాయి. ఇక 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత భారత ఆర్మీ దళాలు జాతీయ గీతాన్ని ఆలపించాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు