Corona in India: దేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు, గత 24 గంటల్లో 443 మంది కరోనా వల్ల మృతి
దేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, మరో 15,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 443 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,42,96,237కు చేరింది.
దేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, మరో 15,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 443 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,42,96,237కు చేరింది.ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,53,776 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,36,83,581 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,58,880కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 1,06,85,71,879 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement