Coronavirus in India: దేశంలో కొత్తగా 12,514 కరోనా కేసులు, గత 24 గంటల్లో 251 మంది మృతి, ఇంకా 1,58,817 మందికి కొనసాగుతున్న చికిత్స
దేశంలో కొత్తగా 12,514 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి 12,718 మంది కోలుకున్నారు. అలాగే, 251 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,42,85,814కు చేరింది. ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో ప్రస్తుతం 1,58,817 మంది చికిత్స పొందుతున్నారు.
దేశంలో కొత్తగా 12,514 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి 12,718 మంది కోలుకున్నారు. అలాగే, 251 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,42,85,814కు చేరింది. ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో ప్రస్తుతం 1,58,817 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,36,68,560 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,58,437 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,06,31,24,205 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కొత్తగా నమోదైన 12,514 కరోనా కేసుల్లో 7,167 కేసులు కేరళలోవే ఉన్నాయి. 251 మరణాల్లో 167 మరణాలు కేరళలోనే సంభవించాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement