Coronavirus in India: దేశంలో స్పల్పంగా పెరిగిన కేసులు, కొత్తగా 1109 మందికి కరోనా, గత 24 గంటల్లో 1213 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1033 కేసులు నమోదవగా, తాజాగా అవి 1109కి పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,30,33,067కు చేరాయి. ఇందులో 4,25,00,002 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 11,492 మంది చికిత్స పొందుతుండగా, 5,21,573 మంది మృతిచెందారు.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1033 కేసులు నమోదవగా, తాజాగా అవి 1109కి పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,30,33,067కు చేరాయి. ఇందులో 4,25,00,002 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 11,492 మంది చికిత్స పొందుతుండగా, 5,21,573 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1213 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఇప్పటివరకు 1,85,38,88,663 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒకేరోజు 16,80,118 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement