Coronavirus in India: దేశంలో కొత్త‌గా 15,786 క‌రోనా కేసులు న‌మోదు, నిన్న దేశ వ్యాప్తంగా 13,24,263 క‌రోనా ప‌రీక్ష‌లు

దేశంలో కొత్త‌గా 15,786 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న క‌రోనాతో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,75,745 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు 3,35,14,449 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

Coronavirus test (Photo-ANI)

దేశంలో కొత్త‌గా 15,786 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న క‌రోనాతో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,75,745 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు 3,35,14,449 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 4,53,042కు చేరుకుంది. నిన్న దేశ వ్యాప్తంగా 13,24,263 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ప‌రీక్షించిన మొత్తం శాంపిళ్ల సంఖ్య 59,70,66,481 కు చేరింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement