Coronavirus in India: దేశంలో కొత్తగా 1,79,723 మందికి కరోనా, నిన్న కరోనా వల్ల 146 మంది మృతి, ఇప్పటివరకు 69,15,75,352 కరోనా పరీక్షలు
దేశంలో కొత్తగా 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా వల్ల 146 మంది ప్రాణాలు కోల్పయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 7,23,619 మంది చికిత్స తీసుకుంటున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి చేరుకుంది.
దేశంలో కొత్తగా 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా వల్ల 146 మంది ప్రాణాలు కోల్పయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 7,23,619 మంది చికిత్స తీసుకుంటున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి చేరుకుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కు చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,45,00172కు పెరిగింది. మృతుల సంఖ్య మొత్తం 4,83,936గా ఉంది. ఇప్పటివరకు 69,15,75,352 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం 151,94,05,951 వ్యాక్సిన్ డోసులు వేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement