Coronavirus in India: దేశంలో తగ్గుతున్న కేసులు, పెరుగుతున్న మరణాలు, గత 24 గంటల్లో 67,597 మందికి కరోనా, కొత్తగ 1188 మంది మృతి, ప్ర‌స్తుతం 2.35 శాతం క‌రోనా యాక్టివ్ కేసులు

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త 67,597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 1188 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. దేశంలో ప్ర‌స్తుతం 2.35 శాతం క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆ శాఖ తెలిపింది.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త 67,597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 1188 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. దేశంలో ప్ర‌స్తుతం 2.35 శాతం క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆ శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల మొత్తం సంఖ్య 9,94,891గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,02,874కి చేరుకున్న‌ది. ప్ర‌స్తుతం డెయిలీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 1.70 కోట్ల మంది క‌రోనా టీకా ఇచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement