IND-W vs ENG-W 2025 Schedule: భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ ఇదిగో, జూన్ 28 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం
భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు vs ఇంగ్లాండ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. 2025లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
ఇంగ్లాండ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు vs భారతదేశం మహిళల జాతీయ క్రికెట్ జట్టు షెడ్యూల్ : భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు vs ఇంగ్లాండ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. 2025లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ఇంగ్లండ్ మహిళలతో ఐదు మ్యాచ్‌ల టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ 28 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కాగా, జూలై 16 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. BCCI తన అధికారిక 'X' హ్యాండిల్‌లో దీని గురించి ట్వీట్ చేసింది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ఇదిగో, టీమిండియాను నడిపించనున్న రోహిత్ శర్మ
Here's Tweet
Tags
BCCI
ENG vs IND 2025
England and Wales Cricket Board
England National Cricket Team
IND vs ENG 2025
India National Cricket Team
India National Cricket Team vs England National Cricket Team
India tour of England 2025
India vs England 2025
ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్
టీమ్ఇండియా షెడ్యూల్
భారత్-ఇంగ్లండ్
భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు
ఇంగ్లాండ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Advertisement
Advertisement