భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్‌ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌కూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. జూన్‌-జులై 2025 మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌ షెడ్యూల్ వచ్చేసింది, జనవరి 19న వెస్టిండీస్‌తో వరల్డ్‌ కప్‌ వేటను ప్రారంభించనున్న భారత్

షెడ్యూల్‌ ఇదిగో..

తొలి టెస్ట్‌ - 2025 జూన్‌ 20 నుంచి 24, వేదిక: లీడ్స్‌

రెండో టెస్ట్‌ - 2025 జులై 2 నుంచి 6, వేదిక: బర్మింగ్‌హామ్‌

మూడో టెస్ట్‌ - 2025 జులై 10 నుంచి 14, వేదిక: లండన్‌

నాలుగో టెస్ట్‌ - 2025 జులై 23 నుంచి 27, వేదిక: మాంచెస్టర్‌

ఐదో టెస్ట్‌ - 2025 జులై 31 నుంచి ఆగస్ట్ 4, వేదిక: లండన్‌

Here's BCCI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)