బీసీసీఐ నమన్ అవార్డుల(BCCI Naman Awards) కార్యక్రమం ముంబయిలో భారత స్టార్‌ క్రికెటర్లందరూ ఒకే చోట కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో రోహిత్‌ శర్మ(Rohit Sharma)ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మీకున్న హాబీల్లో దేనినైనా సహచర క్రికెటర్లు ఆటపట్టించారా? అని అడగ్గా దానికి స్పందిస్తూ.. నాకైతే తెలియదు. కానీ మరిచిపోవడం గురించి మాత్రం టీజ్‌ చేస్తుంటారు. అది నా హాబీ కాదు అని సమాాధానం ఇచ్చాడు.

అలాగే మీరు ఇప్పటి వరకు ఏదైనా అతిపెద్ద విషయాన్ని మరిచిపోయారా? అని స్మృతి ప్రశ్నించింది. నేను ఆ విషయం చెప్పలేను. ఈ ప్రోగ్రామ్‌ లైవ్‌లో వస్తే మా ఆవిడ చూస్తుంది. అని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం, ఇరగదీసిన హార్ధిక్ పాండ్యా, శివమ్ దుబె

 I can't say.. my wife will see says Rohit Sharma

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)