భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మాజీ కార్యదర్శి జైషా ఆదివారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో జైషా రెండేళ్ల పాటు కొనసాగనుండగా ఈ పదవి చేపట్టిన నాలుగో భారతీయుడిగా నిలిచారు జైషా. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నేటి నుండి జైషా పదవీ కాలం ప్రారంభమైందని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను అని తెలిపారు జైషా. ఐసిసి డైరెక్టర్లు , బోర్డు సభ్యుల నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పారు. హైబ్రిడ్ మోడల్ లో చాంపియన్స్ ట్రోఫీ, దాదాపు అంగీకరించిన పాకిస్థాన్! కానీ కండీషన్స్ పెట్టిన పాక్ క్రికెట్ బోర్డు
Here's Tweet:
A new chapter of global cricket begins today with Jay Shah starting his tenure as ICC Chair.
Details: https://t.co/y8RKJEvXvl pic.twitter.com/Fse4qrRS7a
— ICC (@ICC) December 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)