Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్‌లో అనంత్‌నాగ్ సమీపంలో వాహనంలో భారీ పేలుడు, చాలా మందికి గాయాలు అయినట్లుగా వార్తలు

అనంత్‌నాగ్ ప్రాంతానికి కొద్ది దూరములో ఉన్న లర్కిరా ప్రాంతంలో బుధవారం వాహనంలో అనుమానాస్పదంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. స్థానిక మార్కెట్‌కు సమీపంలో ఈ ఉదయం పేలుడు సంభవించిందని, దీనితో నివాసితులు భయాందోళనకు గురయ్యారని అధికారులు తెలిపారు. గాయపడిన వారికి వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి చికిత్స. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Representative Image

Here's ANI News

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement