Jammu and Kashmir: ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు, టెర్రరిస్టుని మట్టుబెట్టిన భారత బలగాలు, షోపియాన్ జిల్లాలో కొనసాగుతున్న గాలింపు చర్యలు
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) ఓ టెర్రరిస్టుని భారత బలగాలు హతమార్చాయి. షోపియాన్‌లోని తుక్వాన్‌గామ్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కార్డన్ సెర్చ్‌నిర్వహించారు.
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) ఓ టెర్రరిస్టుని భారత బలగాలు హతమార్చాయి. షోపియాన్‌లోని తుక్వాన్‌గామ్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కార్డన్ సెర్చ్‌నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. అయితే అతడు ఏగ్రూప్‌నకు చెందినవాడనే విషయం గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని అధికారులు చెప్పారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement