Jammu Kashmir: జమ్మూలో ఉగ్రవాదుల రహస్య స్థావరం, సెర్చ్ ఆపరేషన్‌లో అండర్‌గ్రౌండ్‌లో ఉగ్రవాదుల స్థావరాన్ని కనుక్కొన్న సెర్చ్ టీం
దర్హాల్ పోలీస్ స్టేషన్, ఎస్‌వోజీ, ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ ,సీఆర్‌పీఎఫ్ పోలీసుల బృందం దర్హాల్, రాజౌరిలోని సగ్రావత్ అటవీ ప్రాంతాలలో సంయుక్త కార్డన్,సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించగా పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
J&K, Aug 21: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల స్థావరాన్ని కనుకున్నారు పోలీసులు. దర్హాల్ పోలీస్ స్టేషన్, ఎస్‌వోజీ, ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ ,సీఆర్‌పీఎఫ్ పోలీసుల బృందం దర్హాల్, రాజౌరిలోని సగ్రావత్ అటవీ ప్రాంతాలలో సంయుక్త కార్డన్,సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించగా పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆకాశంలో ఏడు మంది సూర్యులు వైరల్ వీడియో ఇదిగో, చైనాలోని సిచువాన్‌లో అద్భుతమైన ఘట్టం
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)